OTT Movies : 30 ఏళ్లుగా ఓ శాపం.. ఆ ప్రాంతంలో దాగున్నా ఎన్నో మిస్టరీలు.. వరుస షాకులు..
ఓటీటీలో ఒక కొత్త డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చింది.8ది .. తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్.. అవుతుంటుంది.. అది ఏంటి? ఎక్కడ అనుకుంటున్నారా?
వికటకవి OTT Streaming: ఓటీటీలోకి మొదటి సారి తెలంగాణ కథశం గా ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ వికటకవి డిజిటల్ స్ట్రీమింగ్ రానుంది.. .ఈ మధ్యలో నే వికటకవి టీజర్‌ను రిలీజ్ చేశారు.ఇందులో 30 ఏళ్లుగా పట్టి పీడించే ఒక శాపానికి సంబంధించిన కథతో వికటకవి ఉన్నట్లు మనం చూడొచ్చు..
ఇప్పుడు వికటకవి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో చూద్దాం
30 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న శాపం.. ఓటీటీలో కొత్తగా ఒక డిటెక్టివ్ థ్రిల్లర్.. తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Vikatakavi OTT Release: నితిన్ తో నటించిన చల్ మోహన రంగాలో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్, మరియు మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య ఈ మూవీ లో హీరో హీరోయిన్ గా నటించారు..అదే డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి.
అందరికీ బాగా తెలిసిన ప్రొడక్షన్ సంస్థ ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అయిన రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారు..
ఇది మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్..
ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ వహించిన వికటకవి వెబ్ సిరీస్‌ను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో ప్రొడ్యూస్ చేశారు…
వికటకవి టీజర్‌ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొత్తం ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్లతో వికటకవి ఆకట్టుకుంది.
ఇంతకీ కథసం ఏంటటే?
30 ఏళ్లుగా పీడిస్తున్న శాపం
వికటకవి టీజర్‌ను చూస్తే.. .. హైదరాబాద్ కలిసిపోయిన తర్వాత నల్లమలలో ‘అమరగిరి’ గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తు ఉంటుంది.
అమరిగిరిలో ఉండే దేవతల గట్టుకి వెళ్లటానికి ప్రజలు భయపడుతుంటారు.
ఎందుకంటే అమ్మోరు దేవత గ్రామన్ని శపించింది అని అక్కడి ప్రజలు భావిస్తుంటారు.
ఆ గ్రామానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పని చేస్తుంటాడు.
అమరగిరిలో ఎవరూ పరిష్కరించలేని సమస్య ఉందని దాని పరిష్కారానికి తన శిష్యుడైన రామకృష్ణను పంపిస్తాడు.
అమరగిరి వెళ్లిన రామకృష్ణ ఏం చేస్తాడు..?
అkkada ఉన్న సమస్యను ఎలా పసిగట్టాడు..?
ఎలా పరిష్కరించాడు..?
అనే విషయాలను ఆసక్తికరంగా చూపించంట్లు తెలుస్తోంది.
అయితే..
రామకృష్ణకు ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి తో రామకృష్ణకు ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే..
అజయ్ అరసాడ ఈ సిరీస్ కు సంగీతాన్ని అందించారి.. వికటకవి సిరీస్‌కు షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ వర్క్ చేశారు.
వికటకవి ఓటీటీ
వికటకవి వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ రానుంది.. జీ5 లో నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో వికటకవి ఓటీటీ స్ట్రీమింగ్ రానుంది..
ఎలాంటి ఎత్తుగడలు
వికటకవి టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. “వికటకవిలో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటించటం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. నాకు చాలెంజింగ్‌గా అనిపించటంతో పాటు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్. నిచ్చింది. రామకృష్ణ అనే యంగ్ డిటెక్టివ్ ఓ నిజాన్ని కనిపెట్టటానికి తెలివిగా ఎలాంటి ఎత్తులు వేస్తాడు? .. ఎలా విజయాన్ని సాధించాడు? ఆసక్తికరంగా ఇందులో చూపించాం అని తెలిపాడు.
“రామకృష్ణ పాత్రలో చాలా డెప్త్ ఉంది. ఇందులో రామకృష్ణ ఊరిలోని సమస్యను పరిష్కరించటం మాత్రమే కాదు.. తన సమస్యను కూడా పరిష్కరించుకుంటాడు.
తప్పకుండా నేను చేసిన ఈ నా పాత్ర అందరినీ మెప్పిస్తుంది. మేం క్రియేట్ చేసిన మిస్టరీ ప్రపంచం ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉందనీ హీరో నరేష్ అగస్త్య చెప్పాడు...more