అందరికీ ఇళ్లు కట్టిస్తాం : CM Chandra Babu
వడ్లమను, ఏలూరు జిల్లా.
గ్రామాలలో ఉన్నవారికి 3 సెంట్ల ఇండ్ల స్థలాలను మేము ఇస్తాము అని ఈ రోజు చంద్రబాబు ఏలూరు జిల్లాలోని ఓ సభ ముఖంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలును ఇచ్చే మళ్లీ ఓట్లకోసం మేము మీ గడపలు తొక్కుతాము అని ఆ సభాముఖంగా తెలియచేసారు. ప్రతి ఒక్కరికి తప్పని సరిగా ఇండ్లు కట్టిస్తాం ఆ ఇండ్లు నివాసయోగ్యం గా ఉండేలా కట్టిస్తాం అని హామీ ఇచ్చారు.
అలాగే గత ప్రభుత్వం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం లో ఇండ్లు ఇస్తాము అని ఎక్కడో ఊరికి దూరంగా ఇండ్ల స్థలాలు ఇచ్చారు అని, ఇంకా చాలా మందికి ఇండ్లస్థలాలు లేవని లేని వారిని గుర్తించి వాళ్లకు కూడా కచ్చితంగా ఇస్తాం అని సభాముఖంగా తెలియచేసారు.
అలాగే మరుగుదొడ్లు లేని వారికి కూడా 6 నెలల లోపు వాటిని కూడా కట్టిస్తాం అని తెలియచేసారు. అలాగే నీళ్ల సరఫరా లేని ఇండ్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత అక్కడ లోకల్ గా ఉన్న అధికారులకు అప్పగించారు.
అలాగే అందరి ఇండ్లకు కరెంటు సరఫరా ఉంది అని అయితే వాటితో పాటు సోలార్ ను కూడా పెట్టుకోమని అలా పెట్టుకుంటే కరెంటు ఖర్చులు తగ్గుతాయి అని సభలో ప్రసంగించారు. అంతే కాదు అందరికీ 3 కిలో వాట్ల 75 వేలరూపాయలు సబ్సిడీలు ఇస్తాం SC, ST లకు 100% సబ్సిడీ ఇస్తాం ఇంకా BC లకు అదనంగా 20 వేలు ఇస్తాం దీనితో మీరు అదనంగా కరెంటు చార్జీలు కట్టనవసరం లేదు అని తెలియచేసారు. అంతే కాదు మీరు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు దాని ద్వారా మీ bike ఇంకా car లకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు అన్నిటినీ ఉపయోగించుకోవచ్చు అని మాట్లాడారు.
అంతే కాదు 3 సిలిండర్ ల గ్యాస్ , ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికి ఇంటర్నెట్ వాటి కూడా మేము అవసరం ఉన్న వాళ్లకు విచిత్రంగా అందచేస్తాం అని ఆ ప్రసంగంలో ప్రసంగించారు.more